నెయిల్ ఆర్ట్ గురించి మీకు తెలియని నిజాలు ఇవే..

manaarogyam

అందంగా కనిపించాలి.. అందులో కొత్తగా ట్రై చేసి అందరి దృష్టిని తమ వైపు ఆకర్షించె ప్రయత్నం చేస్తారు.అందులో ఒకటి నెయిల్ ఆర్ట్.. గొర్లకు వివిధ రకాల పెయింటింగ్ లను వేసి వాటి పై అందంగా డిజైన్ చెయ్యడం అంటే చాలా మందికి సరదా.. ఎక్కువ డబ్బులు పెట్టిన ఈ డిజైన్ వెంటనే పోకుండా కొద్ది రోజులు అలానే ఉండాలనుకున్న వారు ఈ టిప్స్ ను తప్పక పాటించాలి..

నెయిల్ ఆర్ట్ ఎక్కువ రోజుల పాటు నిలపడంలో యాపిల్ సైడర్‌ వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది.. లెమన్ జ్యుస్ తో కూడా మంచి ఫలితం ఉంటుంది.గొర్లను నిమ్మ చుక్కల రసం లో వుంచి తర్వాత ఆర్ట్ వేసుకోవడం ద్వారా ఎక్కువ రోజులు ఉంటుంది. నెయిల్ ఆర్ట్ వేసుకున్న తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి. అనంతరం ఐస్ వాటర్‌లో కాసేపు ఉంచితే అది నెయిల్ ఆర్ట్ ను ఎక్కువ రోజుల ఉండేలా చేస్తుంది.. మరొకటి నెయిల్ ఆర్ట్ వేసుకున్నాక పోకుండా ఉండాలంటే చేతులకు రక్షణ గౌజులు వేసుకోవాలి. ఈ చిన్న టిప్స్ అనుసరించి చేస్తె మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment