కలబందలో ఎన్నో ఔషదాలు దాగిఉన్నాయి..

manaarogyam

కలబందను ఔషదాల పుట్టినిల్లు అని అంటారు. ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయడం లో సహాయపడతాయి. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మంచి మెడిసిన్.ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంలో బాగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, అధిక బరువును నియంత్రించే శక్తి కలబందకు ఉంది.

ప్రతి రోజు ఉదయం కలబందను తీసుకోవడం మంచిది అని నిపుణులు సలహా ఇస్తున్నారు.కలబంద గుజ్జు, కొబ్బరి నూనె కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు వదిలిపోతుంది. మృత కణాలు తొలగిపోతాయి. జుట్టు మెరుస్తూ, పట్టులా మారిపోతుంది. జుట్టు రాలిపోయేవారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.. ఇక ఈ కలబంద మంచి మౌత్ వాష్ గా పని చేస్తుంది.

ప్రదేశంలో కలబంద గుజ్జును రాస్తే ఫలితం కనిపిస్తుంది. గుజ్జు రాసిన తర్వాత ఆ ప్రదేశం గట్టిగా అయిపోతుంది. అంటే కలబంద అక్కడి చర్మ కణాలకు ఎనర్జీ ఇస్తుంది. కలబంద ను గాయాలపై రాసినా వెంటనే నయం అవుతాయి…

Leave a Comment