ఆపిల్ తో మగువల అందానికి మెరుగులు..

ఆపిల్ తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు.. రోజుకో ఆపిల్ ని తింటే డాక్టర్ తో పని లేదని వైద్యులు చెబుతున్నారు.. అలాంటి పొషకాలు ఉన్న ఆపిల్ తో అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునట అదేలానొ వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఆపిల్ తొక్కలను శుభ్రం చేసుకుని ఎండపెట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాపిల్ తొక్కల పొడిలో ఓట్స్ పొడి మరియు రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూసుకుని.. ఇరవై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి..ఇలా రొజుకొకసారి చేసుకుంటే జిడ్డు కారె చర్మం నుంచి విముక్తి పొందొచ్చు.

పావు గంట పాటు డ్రై అవ్వనివ్వాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనె గ్రంథులు మూసుకుని.. చర్మం బిగితుగా మారుతుంది. యాపిల్ తొక్కలను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో చిటికెడు బేకింగ్ సోడా మరియు నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి ముఖానికి పూసి.. పది నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మం జిడ్డుగా మారడం తగ్గుతాయి.. మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.