నిజంగా ములక్కాడలు తింటే ఆ కోరికలు పెరుగుతాయా?

manaarogyam

మన జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం.. మరో బిడ్డకు జన్మనిచ్చేది. అందుకే చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుల్లో ఆలుమగల లో శృంగార సామర్థ్యం తగ్గుతుందని వినిపిస్తున్నాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆ సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం…

చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ములక్కాడలు తింటే పడక గదిలో రేసు గుర్రాలు అవుతారని,ఆ శక్తిని పెంచుకొవచ్చు అని అంటున్నారు.. అది నిజంగా సాధ్యమేనా? ఈ విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

అయితే అది వాస్తవమేనని కొందరు వైద్యులు ఇటీవల ప్రయోగాత్మకంగా నిరూపించారు. మునగకాయలలో విటమిన్లు, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని వీటివల్ల ఎముకలకు ఎంతో మేలు చేకూరుతుందని దాంతో శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనే సామర్థ్యం కూడా పెరుగుతుందని తేల్చారు. అంతేగాక ఐరన్ లోపం ఉన్నవారు కూడా మునగకాయలు ను తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని,వీటి తో పాటుగా ఆకు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ వంటి వాటిని కూడా నయం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి రోజు లేదా వారంలో రెండు, మూడు సార్లు తీసుకుంటే చాలా బెస్ట్..

Leave a Comment