చలికాలంలో బెల్లంను తీసుకోవడం మంచిదేనా?

manaarogyam

చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రోగాలు ఎక్కువగా వస్తాయి.ముఖ్యంగా జలుబు దగ్గు ఎక్కువగా వస్తాయి.వీటి నుంచి బయట పడాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి.బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎనీమియా సమస్యలను తొలగిస్తుంది..

ఇక అల్లం ను తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిది..ఎన్నో సమస్యల్ని చిటికెలో తరిమికొట్టడానికి బాగా ఉపయోగ పడుతుంది. అయితే ఈ రెండిటినీ చలికాలంలో తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మరి అల్లం, బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చూనెది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అటువంటి సమయంలో అల్లం, బెల్లం తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి ఉంటుంది. అదే విధంగా బెల్లం రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది..

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ రెండు కీలక పాత్రను పోషిస్తుంది.అల్లం, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల కేవలం ఈ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా జాయింట్ పెయిన్స్, రెస్పిరేటరీ సమస్యలు వంటివి కూడా తగ్గుతాయి.బరువును తగ్గించడంతోపాటు గా మరెన్నో సమస్యలను ఈ రెండు తగ్గిస్తాయి.. అందుకే బెల్లం,అల్లం ను చలికాలంలో తరచూ తీసుకొవాలని అంటున్నారు..

Leave a Comment