ఎండు అంజీర్ లను ఇలా తీసుకుంటే ఆరోగ్య మస్త్..

manaarogyam

అంజీరాలను ఎంత తింటే అంత ఆరోగ్యం అన్న విషయం తెలిసిందే..ఎందుకంటే ఎన్నో పొషక విలువలు వీటిలో దాగి ఉంటాయి.అందుకే వీటిని ఎండబెట్టి మరీ స్టోర్ చేస్తారు.పచ్చివి తీసుకోవటం తో పాటుగా ఎండువి తీసుకున్నా మంచి ఆరోగ్యం ఉంటుంది. మరీ ఎండు అంజీర్ నుఎలా తీసుకోవాలి. ఎటువంటి ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల జలుబు,దగ్గు వంటి వాటి నుంచి విముక్తి కలుగుతుంది.రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. వైరస్‌ల వల్ల కలిగే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఎండు అంజీర్లు కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు సహకరిస్తాయి..అంజీర్ పండ్ల వల్ల శృంగార సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. స్త్రీ, పురుషులిద్దరూ వీటిని తింటే మంచిది.

మతిమరుపు సమస్యల నుంచి అంజీర్ కాపాడుతుంది..పిల్లలకు వీటిని తినిపిస్తే చాలా మంచిది. ఇందులో అధికంగా ఉండే కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారు అంజీర్లు తింటే ఉపశమనం లభిస్తుంది.హైబీపీ రోగులు ఎండు అంజీర్లు తింటే మంచిది.బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బెస్ట్..చుసారుగా ఎండు అంజీర్లు కూడా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తున్నాయో..మీరు తినండి..

Leave a Comment