వావ్.. ఈ కాయలను తింటే ఆయుష్హు పెరుగుతుంది..

manaarogyam

ఆరోగ్యం ఇచ్చేది ఏది రుచిగా ఉండదు.. కానీ వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయి.. అటువంటి వాటిలో కాకర కూడా ఒకటి.ఈ కాకర రుచికి చేదుగా వున్న వీటిలో శరీరానికి కావలసిన పొషకాలు ఎన్నో.. ఇక లేట్ లేకుండా కాకర వల్ల కలిగే ప్రయొజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందులో విటమిన్ ఎ, సి, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.మధుమేహాన్ని నియంత్రిచండంలో కాకరకాయ దోహదపడుతుంది.. అంతేకాదు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.కాకరకాయ వేసి మరిగించిన నీళ్లు ఇన్ఫెక్షన్ల్లు దరిచేరవు.కాలిన గాయాలను, పుండ్లను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి.

రక్తాన్ని శుధ్ధి పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. దాని వల్ల గుండె సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.ఈ కాయల రసాన్ని తరచూ పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుళ్ళు, నాలుక పూత తగ్గుతాయి.ఉదర సంబంధ వ్యాధులకు కాకరకాయ మంచి ఔషధం.
కాకరకాయ రసంలో నిమ్మకాయ రసం కలపి తాగితే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది..బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్..

Leave a Comment