బ్లూ బెర్రి పండ్ల తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో..

manaarogyam

పండ్లు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒక్కో పండు లో ఒక్కో విధమైన పొషక విలువలు దాగి ఉన్నాయి. అందుకే రోజూ పంద్లను తినాలని వైద్యులు సూచిస్తున్నారు..ముఖ్యంగా అధిక బరువును తగ్గించడంలో పండ్లు అద్బుతంగా పని చేస్తాయి. బ్లూ బెర్రి పండ్లు బరువును తగ్గించడంలో సహాయపడుతాయీ.ఇక ఆలస్యం చేయకుండా బ్లూ బెర్రీస్ ను ఏ విధంగా తీసుకుంటే బరువు తగ్గవచ్చో తెలుసుకుందాం..

ఈ పండ్ల లో యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. బ్లూ బెర్రీస్ ను నేరుగా తినవచ్చు. ఎండబెట్టి పొడిగా చేసుకుని తినవచ్చు. లేదంటే జ్యూస్ గా తాగవచ్చు. ఇంకా మీకు నచ్చిన సలాడ్ లో బ్లూ బెర్రీస్ ను యాడ్ చేసుకుంటే రుచి తో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది.

అంతేకాదు డైటరి ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణ వ్యవస్థ ను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను కరిగి స్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. అందాన్ని మెరుగుపరచడానికి ఈ బెర్రి పండ్లు ప్రదాన పాత్ర వహిస్తాయి.

Leave a Comment