కర్పూరం తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..

manaarogyam

కర్పూరం ను పూజలలొ ఎక్కువగా ఉపయొగిస్తారు. ఆ కర్పూరం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయని నిపుణులు అంటున్నారు..కర్పూరం తో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తలనొప్పి తీవ్రంగా ఉంటే కర్పూరాన్ని నెయ్యితో కలిపి నుదుటిలో రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం నూనెలు కూడా తలనొప్పిని తగ్గిస్తాయి.

జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు కర్పూరాన్ని తీసుకుంటే.. వెంటనే తగ్గిపోతుందట.ఇది జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది. తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నప్పుడు కర్పురాన్ని తీసుకోవడం మంచిది..

దోమలు కుట్టడం వల్ల ఏర్పడిన దద్దులు తగ్గాలంటే కర్పూరాన్ని ఏదైనా పండ్ల రసంలో కలిపి వాపు ఉన్న ప్రదేశంలో వెంటనే రాయాలి.. అంతేకాదు ఈ జ్యుస్ తాగిన మంచి ఫలితం ఉంటుంది..

నోటి దుర్వాసన పోగొట్టడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కర్పూరంలో పాలను తరచుగా తీసుకోవడం వల్ల లైంగిక ఆసక్తి కూడా పెరుగుతుందట. అలాగే జలుబు, హిస్టీరియా, యోని తిమ్మిర్లు, కఫం, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలకు కూడా కర్పూరం మంచి మెడిసిన్..పాలిచ్చే తల్లులు కర్పురానికి దూరంగా ఉండాలి లేకుంటే పాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Leave a Comment