భరించలేని తలనొప్పితో బాధపడుతున్నారా.. ఇలా చేసి చూడండి..

manaarogyam

ఎదురవుతున్న ఆర్ధిక పరిస్థితులు, బయట జరుగుతున్న సన్నీవేశాలు ఒత్తిడి వల్ల తల నొప్పి రావడం కామన్.. సరైన నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఫోన్ ని ఎక్కువగా వాడటం, కంప్యూటర్ ని ఎక్కువగా చూడటం వంటి కారణాలతో తలనొప్పి వస్తూ ఉంటుంది..మందులు వాడుతున్న కూడా తగ్గడం లేదు అని చాలా మంది భాద పడుతున్నారా.. అలాంటి వారికి అదిరిపొయె గుడ్ న్యూస్.. ఇంట్లో ఉండే వాటితో ఆ నొప్పిని తగ్గించ వచ్చునట..

అంతేకాదు ఇకమీదట ఇటువంటి తల నొప్పి వచ్చే అవకాశం లేదని వైద్య నిపుణులు అంటున్నారు… మరి ఎలానో ఇప్పుడు చూద్దాం..

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 4 మిరియాలను పొడిగా చేసి వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.. తల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తె మంచిది.. ఇంట్లోనే తయారు చేసిన మిరియాల పొడిని వాడితే మంచిది..ఈ డ్రింక్ వల్ల బరువు కూడా తగ్గుతారు..

Leave a Comment