తులసి తో ఈ సమస్యలకు చెక్..

manaarogyam

తులసిని మన దేశంలో పవిత్రమైన చెట్టుగా పూజిస్తారు.. మహిళలు అమ్మవారిగా భావించి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు.ఈ తులసిని ఆయుర్వేదం లో విరివిగా ఉపయోగిస్తారు.తీవ్ర కాలంగా బాధిస్తున్న వ్యాధులను కూడా తులసి నయం చేస్తుంది. అవేంటి, ఎలా వాడాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

తులసి ఆకుల లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దాని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు ఎటువంటి ఇన్ఫెక్షన్ నుండైనా మనల్ని కాపాడుకోవచ్చు..

కొలెస్ట్రాల్‌ కంట్రోల్..

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తులసి ఇట్టే తగ్గించడంలో సహాయపడుతుంది..బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. దానివల్ల గుండె ఆరోగ్యం మరియు గుండె జబ్బులను తగ్గించడానికి తులసి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

చర్మ సంరక్షణ..

చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం.. ఈ సీజన్ లో వచ్చే వ్యాధులను తులసి నయం చేస్తుంది.తులసి పొడిని మొహానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం పై ఉండే జిడ్డు వంటి వ్యర్ధ పదాలు తొలగిపోతాయి..ఈ విధంగా తరచూ చేయడం వల్ల చర్మం తెల్లగా, అందంగా తయారవుతుంది..

జ్వరం వచ్చినప్పుడు తులసి ఆకుల టీ ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.జుట్టు రక్షణలో తులసి మంచి ఔషదం..

Leave a Comment