మన దేశంలో వాళ్ళు నాన్ వెజ్ ను ఎక్కువగా తింటారు.చికెన్,మటన్ తో పాటుగా చేపలు, రొయ్యలు ఎక్కువగా తింటారు. రొయ్యలు రుచి ఎక్కువగా ఉండటం తో వీటిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు.వీటితో వివిధ రకాల వంటలను చేసుకొని తింటారు. ఎలా చేసినా.. రొయ్యల రుచి అద్భుతంగా ఉంటుందని చెప్పాలి.సముద్ర ఆహార ఉత్పత్తుల్లో రొయ్యలంత బలవర్ధకమైన మరొకటి ఉండదు.
సెలీనియం అనే పదార్థం క్యాన్సర్ వంటి హానికర సమస్యల నుండి కాపాడుతుంది..క్యాన్సర్ సెల్స్ను పెరగకుండా చేసే శక్తి రొయ్యలకు పుష్కలంగా ఉంది.దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే..బరువు తగ్గాలనుకునే వారు రొయ్యలను డైట్ లో చేర్చుకొండి. కొవ్వును తగ్గించడంతోపాటు నాజుకు శరీరాన్ని అందిస్తుంది.
మరో ముఖ్య విషయం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది..జింక్, సెలీనియం శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. చుసారుగా రొయ్యలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో.. వారానికి ఒకసారి అయిన రొయ్యలను తినడం అలవాటు గా చేసుకొండి.. ఆరొగ్యాన్ని పదిలంగా ఉంచుకొండి..