గులాబీల తో సులువుగా బరువును తగ్గవచ్చు.. ఎలాగంటే?

manaarogyam

అధిక బరువు వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు బాధించవచ్చును. తిని కూర్చుంటే కొండలు కూడా కరుగుతాయని పెద్దలు అంటారు. అది నిజమే.. కండలు పెరుగుతాయి. వాటిని తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రయోజనం ఉండదు.కాసులు పొసినా తగ్గని బరువును గులాబీ లతో తగ్గించ వచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇది అక్షర సత్యం.. అది ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

యాంటీ సెప్టిక్ గుణాలను మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. మనకు తెలిసి వీటిని ఎక్కువగా ఫంక్షన్ లలో అలంకారణకు వాడుతుంటారు.. వీటితో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.గులాభి రేకులు లాక్సైటీవ్ మరియు డైయూరేటిక్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించటమే కాకుండా బరువును అదుపులో ఉంచుతాయి..

ఈ గులాబీ రేకులను ఎలా వాడాలి..

పది గులాబీ రేకులను తీసుకోని ఒక గ్లాసు నీళ్లల్లో వేసి నీళ్ళు గులాబీ రంగు వచ్చే వరకు మరిగించాలి. అందులో దాల్చినచెక్క పొడి,  తేనే కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.ఇలా రోజూ తాగితే బరువు తగ్గుతారు..

Leave a Comment