నడుం నొప్పితో బాధపడుతున్నారా?

ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నడుం నొప్పి తో బాధ పడుతున్నారు. అయితే ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కాగా ఈ నొప్పి పోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఎప్పుడు కూడా లిమిట్ గా ఆహారాన్ని తీసుకోండి. బాగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి.
అలానే మీ సమయంలో కాస్త సమయాన్ని యోగా, స్పోర్ట్స్ లేదా డాన్స్ వంటి వాటికి కేటాయించండి దీనివల్ల మజిల్స్ మరియు ఎముకలు దృఢంగా ఉంటాయి.

అదే విధంగా ఎక్కువ సేపు ఒకే దగ్గర కోర్చోవద్దు. మీరు కూర్చునేటప్పుడు, నించునేటప్పుడు మంచి పోస్టర్ ని మెయింటెయిన్ చేయండి.. మరో ముఖ్యమైన విషయం బరువులను ఎత్తడం ద్వారా కూడా నడుం నొప్పి రావొచు.. అది గమనించాలి.హఠాత్తుగా వంగడం, ఏదైనా ఎత్తడం ఇలాంటివి చెయ్యొద్దు.స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్లు స్మోకింగ్ మానేయడం మంచిది.నిద్ర పోవడం వల్ల కూడా నడుము నొప్పి తగ్గించుకోవచ్చు.ఇలా ఈ విధమైన చిట్కాలు ని ఫాలో అయితే కచ్చితంగా నడుంనొప్పి నుంచి బయటపడొచ్చు…

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.