నడుం, కీళ్ల నొప్పుల మటుమాయానికి తిరుగులేని చిట్కా..

manaarogyam

వయస్సు తో సంబంధం లేకుండా చాలా మంది కీళ్ల నొప్పుల తో భాధ పడుతున్నారు. ఎంత మంది డాక్టర్లకు చూపించిన కూడా ప్రయోజనం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. పైసా ఖర్చు లేకుండా ఆ సమస్యల కు చెక్ పెట్టవచ్చు..మర్రి చెట్టు.. ఈ చెట్టును భారత జాతీయ వృక్షం అని కూడా పిలుస్తారు. దీనిని చాలామంది దేవతలతో సమానంగా పూజిస్తారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇన్సులిన్ స్రావం పెంచడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి ఇది దోహదపడుతుంది.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

ఇకపోతే చాలా మంది చిగుళ్ల సమస్య తో బాధపడుతూంటారు. ఆ సమస్య నుంచి విముక్తి కలగాలంటే మర్రిచెట్టు బెరడును చిగుళ్ల పై ఉంచాలి. అంతే ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇక విషయానికి వస్తే.. ఆర్థరైటిస్ వంటి కీళ్ళనొప్పులు తగ్గించడంలో అద్బుతమైన ఫలితాలు చూపిస్తుంది. మర్రి చెట్టు యొక్క బెరడు పొడిగా చేసుకుని తీసుకోండి మరియు ఈ పొడిని పేస్ట్ గా పళ్ళు తోముకోవటానికి ఉపయోగించండి. ఈ చెట్టు జుట్టు వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.. పైసా ఖర్చు లేకుండా దొరికే మర్రిచెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి..

Leave a Comment