ఉల్లి తో ఇలా చేస్తే బొజ్జ కరగడం ఖాయం..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయలెదని పెద్దలు అంటారు. అది అక్షరాల నిజం.ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటుగా అందాన్ని కూడా మెరుగుపరచడానికి ఉల్లి దోహదపడుతుంది. ఇకపోతే ఉల్లి తో బెల్లి ఫ్యాట్స్ ను కరిగించవచ్చు అని నిపుణులు అంటున్నారు. అదేలానొ ఇప్పుడు చూద్దాం…

ఒక ఉల్లిపాయ ను తీసుకొని సన్నగా ముక్కలు తరగాలి. వీటిని మిక్సీ పట్టి గుజ్జుగా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా తేనె కలుపుకుని నేరుగా తాగొచ్చు. లేదంటే రసం తీసుకోని తాగండి. ఉల్లిపాయ రసంను ఉదయం పరగడుపున మాత్రమే తాగాలి. అది కూడా ప్రతిరోజు తాగకూడదు. రెండు రోజులకు ఒకసారి లేదంటే వారంలో మూడు సార్లు మాత్రమే తాగాలి. ఇలా తయారు చేసుకుని ఉల్లి రసం తాగితే ఎటువంటి పొట్ట అయినా కరుగుతుందని చెబుతున్నారు.

క్వేర్ సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్స్ ఉంది. ఇది శరీరం మెటబాలిజంను పెంచుతుంది. ఇంకా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇది బరువును కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి.. ఇక అందాన్ని జుట్టు సంరక్షణ లో కూడా ఉల్లి బెస్ట్ అనే చెప్పాలి..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.