తేనే తో చర్మ వ్యాధులకు స్వస్తీ..!

manaarogyam

తేనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కేవలం ఆరోగ్యం మాత్రమె కాదు..అందానికి కూడా తేనే మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.చర్మ సమస్యలకు సంబంధించిన చికిత్స కోసం బొడ్డుపై తేనెను పూయడం వల్ల జీర్ణక్రియకు సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడం, మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. అయితే తేనె వల్ల కలిగి మరికొన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

చర్మ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే.. బొడ్డుపై తేనెను రాయడం వల్ల మేలు కలుగుతుంది. దీంతో చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. దీంతో పాటు తేనె అంటువ్యాధుల నుంచి శరీరానికి రక్షణనిస్తుంది. మొటిమల సమస్యలు ఉన్న వారు కొన్ని చుక్కల స్వచ్ఛమైన తేనెను నాభిపై వేయండి. మొటిమల సమస్య దూరమవుతుంది.తేనె అంటువ్యాధుల నుంచి శరీరానికి రక్షణనిస్తుంది. మొటిమల సమస్యలు ఉన్న వారు కొన్ని చుక్కల స్వచ్ఛమైన తేనెను నాభిపై వేయండి. మొటిమల సమస్య దూరమవుతుంది.. తేనే ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..

Leave a Comment