నిమ్మ తో నిండు ఆరోగ్యం..

manaarogyam

నిమ్మకాయల గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు… వంటలకు, పూజలకు, అంధానికి, ఆరోగ్యానికి కూడా ఉపయొగిస్తారు. అయితే చాలా నిమ్మను వివిధ రకాలుగా వాడుతున్నారు. అయితే వీటిలో ఉన్న ఆరోగ్యం గురించి పెద్దగా తెలియదు.ఆలస్యం లేకుండా ఇప్పుడు నిమ్మలో వుండే ఆరోగ్య ప్రయొజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము..

నిమ్మ లో మరో రకం దబ్బా కాయలు.. వీటితో కూడా మంచి ఆరోగ్యం ఉందని నిపుణులు అంటున్నారు.. దబ్బ పండు లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు దబ్బ పండు రసం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఈ పండులో ఉండే లైకోపిన్ చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది.

అంతేకాదు వీటిలో పొటాషియం, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇది ఎముకలను, దంతాలను దృడంగా ఉంటుంది. ఇంకా రక్తహీనత ను దూరం చేస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దబ్బకాయ తొక్కలను ఎండబెట్టి వాటిని చప్పరిస్తే దోషాలను తొలగిస్తుంది. ఇంకా కడుపులోని నులిపురుగులను కూడా చంపేస్తుంది. దబ్బకాయ రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే వేసవి తాపాన్ని తగ్గిస్తుంది దగ్గు, జలుబు, ఆస్తమా నుంచి ఉపశమనం

Leave a Comment