షణ్ముఖ్ తో ఎఫైర్ పై సిరి ఫైర్..అసలు మ్యాటర్ ఇదే?

manaarogyam

బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తు వస్తుంది..ఐదో సీజన్ కాస్త రసవత్తరంగా మారింది. హోస్ లో ఉన్న వాళ్ళు అంతా యూత్ కావడం ఎఫైర్స్ జోరు పెరుగుతుంది.. షణ్ముఖ్ సిరి ల మధ్య వ్యవహారం మాత్రం కాస్త ఘాటుగా నడుస్తుంది.ఇద్దరం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యామంటూ.. అందుకే షణ్ను ట్రిప్ అవుతున్నాడని వివరణ ఇచ్చింది.

గత రాత్రి సిరి షన్ను రొమాంటిక్ ట్రాక్ ఏ రేంజ్ లో నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రవి అయితే వీరికి ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా పింకీ, మానస్ ల వ్యవహారం కూడా కాస్త ముదిరింది. అయితే టాస్క్ ల పరంగా రెండు జంటలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. గత నాలుగు సీజన్ లో లాగా ఈ సీజన్ కూడా రూమర్స్ కు కెరాఫ్ గా మారింది.. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..

Leave a Comment