బ్లాక్ రైస్ తో గుండె సమస్యలు మాయం.. ఇలా తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది..

manaarogyam

ఈ మధ్య కాలంలో చాలామంది బరువును తగ్గించడం లో భాగంగా బ్రౌన్ రైస్ ను ఎక్కువగా వాడుతుంటారు.. మరి కొంతమంది బ్లాక్ రైస్ ను ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ఎక్కువ ప్రోటీన్లు ఉండటమే కాకుండా మానవ శరీరానికి కావలసిన మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి.ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ నల్ల బియ్యంతో కలిగే ప్రయోజనాలెంటో ఒకసారి చూద్దాం..

బ్లాక్ రైస్ తీసుకోవడం వలన బలహీనత, అలసట తగ్గుతుంది. అంతేకాదు.. అల్జీమర్స్ సమస్య కూడా తగ్గుతుంది. మధుమేహం సమస్య ఉన్నవారు ఈ బ్లాక్ రైస్ తీసుకోవచ్చు. ఇందులో ఆంథోసైనిన్ అనే మూలకం ఉంటుంది.గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యను అయిన కూడా బ్లాక్ రైస్ నయం చేస్తుంది.శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో దోహదపడుతుంది.. రోజూ తినడం కన్నా కూడా ఒక్కసారి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.. మీ దగ్గరిలొ ఈ రైస్ ఉంటే తప్పక ట్రై చెయ్యండి..

Leave a Comment