క్యాప్సికం తో ఆ సమస్యలకు చెక్..

manaarogyam

ప్రతి సీజన్ లో దొరికే కూరగాయల లో ఒకటి క్యాప్సికం.. వీటికి ప్రత్యేక రుచి ఉండటం తో ప్రతి ఒక్క వంటలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు..అయితే వీటిలో ఎన్నో పొషకాలు ఉన్న సంగతి తెలిసిందే..ఇప్పుడు క్యాప్సికం తో ఎటువంటి వ్యాధులను నయం చెయొచ్చు అనేది తెలుసుకుందాం..

క్యాప్సికం లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.క్యాప్సికం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.ముఖ్యంగా ఫ్రీరాడికల్స్ ను రక్షిస్తాయి.ఇకపోతే క్యాప్సికం ఎనీమియా సమస్యను తొలగిస్తుంది. ఎనీమియా సమస్య ఉంటే నీరసం, వీక్నెస్ మొదలైన ఇబ్బందులు వస్తాయి.

క్యాప్సికమ్ ను తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు అధికంగా పెరుగుతాయి.కంటి ఆరోగ్యానికి కావాలసిన అన్నీ పొషకాలు క్యాప్సికం లో ఉన్నాయి.బీటా కెరోటిన్ ఇందులో ఉంటుంది ఇది విటమిన్ ఏ తీసుకొస్తుంది. దీంతో కంటి ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఎన్ని ప్రయోజనాలని మనం క్యాప్సికమ్ తో పొందొచ్చు.ఇంటెస్టినల్ క్యాన్సర్, అబ్డామినల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ మొదలైన సమస్యలు క్యాప్సికం తో తొలగించుకోవచ్చు..రకాలుగా దొరికే ఈ క్యాప్సికం తో కొత్త వంటలను చేస్తె పిల్లలు ఇష్టంగా తింటారు..

Leave a Comment