లవంగాల ను ఇలా తీసుకుంటే ఆ రోగాలు పరార్..

manaarogyam

మన వంట గది ఒక మిని వైద్యశాల.. దీర్ఘ కాలంగా నయం కానీ ఎన్నో రొగాల నుంచి నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తాయి. అటువంటి పవర్ పుల్ వస్తువులు ఉన్నాయి. వంటకు ఉపయోగించే ప్రతిది ఒక్కో రకమైన రోగం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇప్పుడు లవంగాలను ఉపయోగించి ఎన్ని రోగాలను నయం చేయవచ్చు అనేది చూద్దాం..

లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటి నొప్పి, నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది..
తేనె, కొన్ని లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

లవంగాల ను తీసుకొని గోరువెచ్చని నీటితో తాగితే నరాల బలహీనత దూరం అవుతుంది..దీని వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి.రోజు ఈ పొడిని గోరువెచ్చని నీటితో తీసుకుంటే ఆయాసం, దగ్గు తో పాటుగా ఎన్నో రకాల సమస్యలు తగ్గిపోతాయి..దీర్ఘ కాలంగా సైనస్ సమస్య తో పొరాడుతున్న వాళ్ళకు లవంగాలు మంచి చాయిస్.. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుందని నిపుణులు అంటున్నారు.

Leave a Comment