కాఫీని ఎక్కువగా తాగే వారికి బ్యాడ్ న్యూస్..ఆ ముప్పు తప్పదు..

manaarogyam

ఈ మధ్య ఎక్కువ మంది కాఫిని తాగుతున్నారు.. ఆ రుచి , వాసన అలా ఉంటుంది.. ఏదైనా కూడా ఒకటి రెండు సార్లు తాగితే మంచి ఆరోగ్యం కానీ ఎక్కువగా తాగే వారికి మాత్రం రొగాలను కొని తెచ్చుకోవడం అంతే..ముఖ్యంగా హార్ట్ మరియు మెటబాలిజమ్ పై ఇది ప్రభావం చూపిస్తుంది..

ఇంకొ విషయం ఏంటంటే..అతిగా కాఫీ తాగడం వల్ల గుండె నార్మల్ గా కొట్టుకోకుండా ఇర్ రెగ్యులర్ గా కొట్టుకుంటుంది. అదే విధంగా సగం శాతం ప్రీమెచూర్ వెంట్రిక్యూలర్ కాంట్రక్షన్స్ గుండె యొక్క లోయర్ చాంబర్ నుండి పెరుగుతాయి.. అందుకే ఈ కెఫిన్ ను ఎక్కువగా తాగితే అనారొగ్య  సమస్యలు కూడా పెరుగుతాయి. కాగా,కాఫీనీ తాగడం వలన బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాఫీని రోజు తాగడం వల్ల లివర్ ప్రొడక్షన్ లభిస్తుంది.. అందాన్ని పెంచుకొవచ్చు… బరువును తగ్గించ వచ్చును.. కొంత తక్కువ తీసుకుంటే మరీ మంచిది..

Leave a Comment