కిడ్నీలు శుభ్రపడాలంటే కొత్తిమీర తో ఇంట్లోనే ఇలా చెయ్యాలి..

manaarogyam

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీల పని తీరు మంచిగా ఉండాలి..అప్పుడే మనం మరో కొన్నేళ్లు సంతోషంగా జీవిస్తాము.మన రక్తాన్ని వడగడుతూ,ఉప్పు, విషాలు, మలినాలను తొలగిస్తూ ఉంటాయి. అందుకే వీటిని ఆరోగ్యంగా ఉంచాలని,అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు.

పనితీరు కొంత మేరకు కుంటుపడుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే వీటిని శుభ్రపరచాలి.. కొత్తిమీర తో కిడ్నీ లు శుభ్ర పడతాయి.ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..కొత్తిమీర కట్టను తీసుకుని, ఆకులను శుభ్రంగా నీళ్లతో కడగాలి. తర్వాత సన్నగా తరిగి, గిన్నెడు నీళ్లలో వేసి, 10 నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి సీసాలో నింపి ఫ్రిజ్‌లో స్టోర్ చేసి రోజు తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో చోటుచేసుకునే మార్పును ప్రత్యక్షంగా గ్రహించవచ్చు. శరీరం తేలికవడం తో పాటు, యాక్టివ్‌గా మారుతారు.మలబద్దకం సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది.. అధిక చెమట, నీరసాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది..

Leave a Comment