ఆ కాయలతో కరోనాకు చెక్.. ఎలాగంటే?

manaarogyam

కరోనా అంటే ఇప్పటికీ జనాలు భయంతో వణికి పోతున్నారు.. నివారణ కోసం వ్యాక్సిన్ ను కు అందుబాటులోకి వచ్చింది. అయినా కూడా కరొన నమునాలు మళ్ళీ పెరుగుతున్నాయి. కరొన రాకుండా ఉండాలంటే కొన్ని పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. అందులో ఒకటి సీతాఫలం..ఈ కాయలను ఎలా తీసుకోవాలి. ఎటువంటి లాభాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.. సీతాఫలంలో విటమిన్ సి తో పాటు పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.

బరువు తగ్గాలనుకునే వారు సీతాఫలాన్ని డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే.. ఇందులో కొవ్వూ, కెలొరీలు చాలా తక్కువగా ఉంటాయి. తిన్న వెంటనే తక్షణ శక్తిని ఇస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలని దూరం చేస్తాయి. ఐరన్‌ ఎక్కువగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి నుంచి రక్షించడంతో పాటు డయాబెటిస్‌ దరి చేరనివ్వదు.. అంతే కాదు రక్తహీనత రాకుండా కాపాడుతుందని అంటున్నారు..

Leave a Comment