నెలకు ఒకసారైన శృంగారం చేయాలి.. లేకుంటే?

manaarogyam

ప్రతి రోజూ శృంగారం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. నెలలో ఒకసారి అయినా శృంగారం చేయాలనీ అంటున్నారు.ఒక మానసిక, శారీరక సంతృప్తి మరియు సంతోషానికే కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరం చేస్తుందని కొందరు నిపుణులు ఇటీవల ప్రయోగాత్మకంగా అధ్యయనం చేసి వివరించారు.50 నుంచి 55 సంవత్సరాల వయసు వరకు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈ శృంగారం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుందని మరియు మహిళ జీవితంలో కీలకమైన రుతు క్రమం కూడా సరిగ్గా ఉంటుందని అంటున్నారు.

నెలకి ఒకసారి శృంగారంలో పాల్గొనే టువంటి మహిళలకు రుతుక్రమం మరియు వ్యాధి నిరోధక శక్తి వంటివి సరిగ్గా ఉన్నాయని దీనివల్ల వారు మరింత ఆరోగ్యంగా ఉన్నారని నిరూపణ చేశారు. అలాగే పలు ఇతర కారణాల వల్ల శృంగారానికి దూరం అయినటువంటి మహిళల్లో రుతుక్రమం మరియు వ్యాధి నిరోధక శక్తి వంటి వాటిని పరిశీలిస్తే తరచూ శృంగారంలో పాల్గొనేటువంటి మహిళలే దృఢంగా ఉన్నారని తెలిపారు. అంతేగాక శృంగారం అనేది కేవలం మానసిక సంతోషం సంతృప్తి కి కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇది గుర్తు పెట్టుకోవడం మంచిది..

Leave a Comment