నడక తో ఆ సమస్యలకు చెక్..

manaarogyam

తినడం ఒకే చోట కుర్చుని వుంటే పొట్ట తో పాటుగా ఎన్నో రకాల అనారొగ్య సమస్యలు వస్తాయి. అందుకే రోజూ వాక్ చెయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇలా నడవడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

నడక అన్నది మన శరీరానికి మంచి ఎక్సర్‌సైజ్. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడస్తుంటే శరీరంలోని కండరాలు బలిష్టంగా తయారవుతాయి. శరీరంలో ఉండే పనికిరాని కొవ్వు కరిగిపోతుంది. ఎంత ఎక్కువగా నడక సాగిస్తుంటే అంత ఎక్కువగా శరీరంలోని క్యాలరీలు కరిగి, ఊబకాయం తగ్గుతుంది. ప్రాతఃకాలంలో వచ్చే స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లో రక్తాన్ని శుభ్రపరిచేందుకు దోహదపడుతుంది.

డైలీ 20 నిమిషాల నుంచి 45నిమిషాలు నడవాలి అప్పుడే ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పొట్ట కరుగుతుంది. ఇలా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి..

Leave a Comment