టీ, కాఫీ లలో ఏది బెస్ట్ అంటే?

ఉదయం లేవగానే చాలా మందికి వేడి వేడి టీ కానీ కాఫీ గొంతులో పడక పోతే పొద్దు గడవదు..ఒకరోజు తాగడం మానెస్తె మాత్రం వారికి ఎదో పోగొట్టుకున్న ఫీలింగ్ వచ్చేది.అందుకే చాలా మంది వీటిని తీసుకోవడం అలవాటుగా పెట్టుకున్నారు.. ఇకపోతే ఈ రెండింటి లో ఏది తాగితే మంచి ఫలితం ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. వీటి గురించి నిపుణులు ఎమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. దీనిని మితంగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అదే శృతిమించితే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. రోజుకు రెండు కప్పుల టీ ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.. ఇక ఒక కప్పు కాఫీ తీసుకుంటే చాలా మంచిది.డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు వీలైనంత వరకు కాఫీ తాగితే మంచిది. అంతే కాకుండా క్యాన్సర్ తో బాధపడుతున్న వారు కాఫీ తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ తో పోల్చుకుంటే కాఫీ లో ఏసిడిక్ గుణాలను కలిగి ఉంది. ఇందు లో కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి..టీ ఎక్కువ తాగితే గ్యాస్ సమస్యలు బాధించవచ్చును అని అంటున్నారు.. జాగ్రత్త సుమీ..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.