శృంగారం విషయం లో ఇవి అవసరం లేదు..

manaarogyam

శృంగారం లో ఎటువంటి కొలతలు అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పురుషుల ప్రయివేట్ పార్ట్ సైజ్ తో పనిలేదు.సెక్స్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా.. కలయిక ఆస్వాదించాలంటే మాత్రం.. పురుషాంగం పెద్దదిగా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అది అలా కాదని అధ్యయనాలు చెబుతున్నాయి.

సెక్స్ విషయం లో ఇటువంటి అనుమానాలు వదిలెయ్యండి. చిన్నగా వున్న కూడా తృప్తి కలుగుతుంది. ఆ భావన పోతే మంచి శృంగారం ను ఎంజాయ్ చేస్తారు.పురుషాంగం పెద్దగా ఉంటేనే.. మహిళలు భావప్రాప్తి పొందుతారనే అనుమానం చాలా ఉంటుంది.నిజానికి అంగం సైజు తక్కువగా ఉన్న పురుషులే భార్యను సుఖ పెడతారని పెద్దలు చెబుథున్నారు.. పెద్దగా ఉంటే మహిళలు నొప్పి తో ఇబ్బంది పడాలి..చిన్నగా ఉన్న వాళ్ళే బెస్ట్.. అన్నీ విధాలుగా భావత్రుప్థి పొందవచ్చు..ఎక్కువసార్లు రతి లో ఎంజాయ్ చేస్తారు. మగ ఆడ ఇద్దరు మంచి అనుబంధం తో వుంటే అన్నీ బాగుంటాయి..

Leave a Comment