Ear Wax : చెవిలో ఇయర్ బడ్స్ పెడితే హార్ట్ ఎటాక్ వస్తుందా..? ఇంకేం జరుగుతుంది..?

manaarogyam

మనం చెవిలో ఉండే డస్ట్ ను తీసేసేందుకు ఇయర్ బడ్స్ ను ఉపయోగిస్తాం. వీటిని మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేశామని చెబుతున్నా.. అంత సురక్షితం కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని చెవిలో పెట్టి తిప్పడం వల్ల ఏకంగా హార్ట్ ఎటాక్ వస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చాలా మంది ఇవేమీ పట్టించుకోకుండా ఇయర్ బడ్స్ పెట్టి చెవిలో ఉన్న డస్ట్ ను తీసుస్తున్నామని అనుకుంటారు. కానీ అది ప్రమాదకరమేనని అంటున్నారు. అయితే ఎలాంటి ప్రమాదాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

చెవిలో కాస్త దురదగా అనిపించినప్పుడు ఇయర్ బడ్స్ పెట్టి తిప్పుతాం. ఇలా తిప్పడం వల్ల చెవిలో ఉండే ప్రత్యేకమైన నాడి వల్ల వాగల్ జరిగి అక్కడి నుంచి ఎలక్ట్రిక్ షాక్ గుండెకు చేరుతుందట. దీంతో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ముహం భాగంలో ఎక్కువగా బాక్టరియా చేరి ఉంటుంది. మరోవైపు ఈ బడ్స్ ద్వారా మరిన్ని బాక్టీరియాలు చెవి ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులకు దారి తీస్తాయి.

ఇవే కాకుండా శరీరానికి ఏ విటమిన్ ఎంతో అవసరం. ఈ విటమిన్ కోసం అనేక పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విటమిన్ ఉన్న పదార్థాలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనేక అనార్థాలకు దారి తీస్తుంది. ఒక్కోసారి ఇది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలుపుతున్నారు. ఉత్తర ధ్రువంలో ఉండే పౌరులు అక్కడ లభించే ఎలుగుబంటి లివర్ తినేవారట. అందులో విటమిన్ ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల వారి శరీరాలు విషతుల్యం అయి చనిపోతున్నారట.

ఇక కొన్ని నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నూనె అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి తద్వారా గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని, గుండె జబ్బులు వస్తాయని తెలుసు. నిజానికి రిఫైన్డ్ పిండి, చక్కెర, ఉప్పు వంటివి ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటే ఆకలి ఎక్కువగా వేయదు. దీంతో ఆకలి వేయకుండా రిఫైన్డ్ పిండి పదార్థాలను ఎక్కువగా తినడానికి జాగ్రత్తపడొచ్చని అంటున్నారు.

Leave a Comment