బెండకాయలను ఇటు తీసుకోవడం వల్ల ఆరోగ్యమే ఆరోగ్యం..

manaarogyam

బెండకాయలను తీసుకోవడం వల్ల ఎంత ఆరోగ్యం దాగి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మెదడు చురుగ్గా పని చేసెలా చెస్తుంది..వీటిని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు..అయితే వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలు తెలిస్తే రోజూ తింటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..సాదారణంగా మనం వీటి తో ఎన్నో రకాల వంటలను చెస్తాము. కానీ వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలను ఒకసారి చూద్దాం…

బెండకాయలలో విటమిన్ ఏ, బి, సి, ఈ, కె, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు బెండకాయల తో శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఇప్పుడు మనం బెండకాయలు శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

గర్భంతో ఉన్న మహిళలు  బెండకాయలను తింటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. బెండకాయలో ఉండే పోషకాలు పుట్టే పిల్లల్లో ఎముకలను స్ట్రాంగ్ గా చేయడానికి సహాయపడతాయి.. జుట్టు పెరగడం లో సహాయపడతాయి, చర్మం యొక్క రంగును కూడా పెంచుతాయని నిపుణులు అంటున్నారు…

Leave a Comment