శృంగారం లో ఫీల్ అవ్వలేకున్నారా? ఈ టిప్స్ మీ కోసమే..

manaarogyam

ఒక వయస్సు వచ్చినపుడు అందరికి ఎదో చేయాలని, తను ఎంత గొప్ప రసికుడు అనే విషయాన్ని అందరికి చెప్పాలని తెగ ఆలొచిస్తారు. శృంగారం లో పాల్గొనాలి అనే ఆత్రుతతో గర్ల్ ఫ్రెండ్ దగ్గర హంగామా చేస్తారు.అలా చేయడం వల్ల ఒక్కోసారి సరిగ్గా భావ తృప్తి పొందరు. అందుకే మీ పార్ట్ నర్ తో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరుచుకోవాలి. ఎమోషనల్ బాండింగ్ ఉంటే.. కలయిక పట్ల ఆసక్తి ఇద్దరికీ కలిగే అవకాశం ఉంది.

మీకు కలయికలో పాల్గొనాలనే కోరిక ఉన్నప్పుడు.. అవతలి వారి నుంచి స్పందన రాకపోతే.. కాసేపు ఎదరు చూడటంలో తప్పులేదు. వారు కూడా స్పందించే వరకు కాసేపు ఎదురు చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.. అవతలి వాళ్ళు కూడా సెక్స్ పై ఆసక్తి కలిగిస్తూ వివరంగా చెప్పాలని అప్పుడే ఇద్దరు ఎంజాయ్ చేస్తారు.మీరు సెక్స్ ని తృప్తి గా ఆస్వాదించలేకపోతే.. వారిని వదిలేయాల్సిన పనిలేదు.

కావాలంటే.. మీరు ఆ తృప్తి కోసం హస్త ప్రయోగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు.. మీ పార్ట్ నర్ మీద మీకు అసహనం, నిరాశ లాంటివి కలిగే అవకాశం ఉండదు. అలాగే ఓరల్ సెక్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.ముందుగా అన్నీ తెలుసుకొని చేస్తె బెస్ట్.. అప్పుడే సెక్స్ ను ఫీల్ అవుతారు..

Leave a Comment