అంజీర అంటే తెలియని వాళ్ళు ఉండరు.పొషకాలకు పుట్టినిల్లు అని వీటిని పిలుస్తారు.వీటిని సీజన్ లో తీసుకోవడం వల్ల ఎన్నో అనారొగ్య సమస్యలకు చెక్ పెట్ట వచ్చు. ఇవి వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని స్వీట్స్, ఐస్ క్రీమ్, సలాడ్ లలో ఎక్కువగా వాడుతుంటారు.. డ్రై ఫ్రూట్ గా కూడా దీన్ని వాడుతుంటారు.. అధిక బరువును తగ్గించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి..
వేసవిలో ఎనర్జీ ఎక్కువగా ఉండాలి. ఇటువంటి సమయం లో అంజీర తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. అంజీర తినడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీని కోసం మీరు ప్రతి రోజు రెండు అంజీరని తీసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల మగవారి లో వచ్చే సుఖ వ్యాధులు నయం అవుతాయని నిపుణులు అంటున్నారు..
అంజీర లో ఉండే స్పెషల్ టైప్ ఎంజైమ్ దీనికి సహాయం చేస్తుంది. హైబీపీ తో బాధ పడే వారికి కూడా ఇది చాలా మంచిది. వీటిలో ఫ్లెవనాయిడ్స్ మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. గ్యాస్ మరియు కాన్స్టిట్యూషన్ వంటి సమస్యలు తరిమికొట్టడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రాత్రి నానపెట్టి వీటిని తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయట..వీటి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. కనుక అందరు తినొచ్చు..