చికెన్ స్కిన్ ను తినడం వల్ల ఎం జరుగుతుంది?

manaarogyam

Updated on:

నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైనది చికెన్.. అందుకే ఈ చికెన్ తో రక రకాల వంటలను చేస్తారు. అయితే కొందరికి చాలా అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా స్కిన్ ను తినొచ్చా? లేదా అనే సందెహాలు రావడం సహజం. దీని గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..చికెన్‌లో కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కండరాల నిర్మాణం, మరమ్మత్తులు జరుగుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

చికెన్ స్కిన్ హానికరం కాదు.. అది పూర్తిగా ఆరోగ్యకరమే. చికెన్ స్కిన్‌లో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. చికెన్ స్కిన్‌లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు కొలెస్ట్రాల్‌, బీపీలను తగ్గించడంలో సహాయ పడతాయి. కనుక చికెన్ స్కిన్‌ను నిర్భయంగా తినవచ్చు. అందులో ఎలాంటి సందేహాలకు గురి కావల్సిన పనిలేదు.అయితే చికెన్ ను తినెవాల్లు స్కిన్ ను బాగా కాల్చి తినాలి.. అప్పుడే మంచిది.ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. తక్కువ తినడం మంచిది..

Leave a Comment