లైంగిక సామర్థ్యం పెరగాలంటే వీటిని తప్పక తీసుకోవాలి..

manaarogyam

ఈ మధ్య చాలా మంది శృంగారంలో ఎక్కువసేపు ఉండ లేకున్నా ము అంటున్నారు. అందుకు కారణం తీవ్రమైన ఒత్తిడి..ఈ ఒత్తిడి సరిగ్గా నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.. శరీరానికి పుష్టినిచ్చే ఆహారంతో పాటు పాలు తాగితే మంచిది. పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియంతో సహా మొదలగు పోషకాలు అందుతాయి.

పాలతో పాటు ఖర్జూరా లేదా ఎండు ఖర్జూరాను తీసుకుంటే శరీరంలోని బలహీనత దూరం అవుతుంది.పాలు,ఖర్జూరాలు తీసుకోవడం వల్ల పురుషులకు వెంటనే శక్తీ వస్తుంది.కాల్షియం, ఫైబర్, జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఎండు ఖర్జూరాలో లభ్యమవుతాయి. వీటితో పాటు అదనంగా.. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కె, బి2, బి2, నియాసిన్, థయామిన్ వంటి అనేక విటమిన్లు ఉన్నాయి.. అంతేకాదు టెస్టోస్టెరాన్ కు బుస్టింగ్ ఇచ్చే గుణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది పురుషుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని దానితో లైంగిక సామర్థ్యం కూడా పెరుగుథుందని నిపుణులు సలహా ఇస్తున్నారు..

Leave a Comment