పంటి నుంచి రక్తం కారుతోందా? అయితే ఈ టిప్స్ తప్పనిసరి..

manaarogyam

చాలా మందికి పంటి నుంచి రక్తం కారుతోంది. అందుకు కారణాలు చాలానె ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా పళ్లను సరిగ్గా క్లీన్ చెయ్యక పోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.ఈ సమస్య నుంచి విముక్తి ఎలా పొందాలి అంటే..

జామకాయ పైన కొద్దిగా ఉప్పు వేసుకుని తినడం వల్ల చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది మరియు దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి.

ప్రొగ తాగే వాళ్ళు స్మోక్ చెయ్యడం తగ్గించడం వల్ల చిగుర్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది.

ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు ఉప్పు వేసి నోటిని ఆ నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మీ దంత సమస్యలు తొలిగిపోతాయి. అంతే కాదు పంటి నొప్పి, దుర్వాసన కూడా తగ్గుతుంది.

ఆవనూనె తీసుకుని దానికి చిటికెడు ఉప్పు జోడించి పంటికి అప్లై చేయడం వల్ల చిగుర్ల నుంచి రక్తం కారడం ఆగుతుంది. పళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి.

Leave a Comment