తమలపాకు,తేనే కలిపి తీసుకుంటే ఎమౌతుందో తెలుసా?

తమలపాకును పూజా కార్యక్రమాలకు వాడుతుంటారు.అటువంటి ఆకులను అందానికి,ఆరోగ్యానికి కూడా వాడుతుంటారు.. తమలపాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌ సమృద్దిగా ఉంటాయి. తేనె, తమలపాకు కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి..

తేనే తో ఆకులను తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయొజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. ఆలస్యం లేకుండా అవేంటో ఒకసారి చూసేద్దాం..

శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. ఒక తమలపాకు మీద అరస్పూన్ తేనె వేసుకొని తినవచ్చు.. అది కుదరదు అనుకునేవాల్లు తేనే ను తమలపాకుల రసంలో కలిపి తాగిన మంచి ఫలితం ఉంటుంది.

జీర్ణశక్తిని పెంచి మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. ఆకలి లేనివారిలో ఆకలిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది..కీల్లనొప్పులను తగ్గిస్తుంది..వర్షాకాలం కాబట్టి తమలపాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక అనారొగ్య సమస్యలు తొలిగిపోతాయి.

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.