సెక్స్ అనేది ఇద్దరు ప్రియమైన వారు ఆడుకొనే ఒక ముద్దులాట..సాప్రదాయంగా జరిగే ఒక శారీరక పక్రియ..అయితే శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. శక్తినంతటినీ ఉపయోగించి.. ఆనందంతో.. సెక్స్ ని ఆస్వాదించిన తర్వాత.. కొందరు.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. శృంగారంలో పాల్గొన్న తర్వాత.. కచ్చితంగా.. చేయాల్సినవీ, చేయకూడనివీ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

కలయిక తర్వాత… చాలా మంది వెంటనే తమ ప్రైవేట్ పార్ట్స్ కడిగేస్తూ ఉంటారు. ముఖ్యంగా.. సోప్, బాడీ వాష్ లాంటి వాటితో కడిగేస్తూ ఉంటారు.అవి మీ పీహెచ్ స్థాయిలను నాశనం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సెక్స్ తర్వాత.. ప్రైవేట్ పార్ట్స్ చాలా సున్నితంగా మారతాయి. కాబట్టి.. వెంటనే వాష్ చేకూడదు. కాసేపు ఆగి చేయాలి. కావాలంటే.. సెక్స్ తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేస్తే.. బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.

కొంత మంది సెక్స్ టాయ్స్ ను వాడతారు..వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలి..సెక్స్ తర్వాత మీ శరీరాన్ని ఊపిరి పీల్చుకోనివ్వాలి. బిగుతు దుస్తులు ధరించకూడదు. తేలికపాటి టీ-షర్టు, పైజామా లేదా నైట్ డ్రెస్ లేదా బాక్సర్‌లను ధరించండి, బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే.. రాపిడి ఏర్పడి ఫంగస్ ఏర్పడుతుంది.సెక్స్ తర్వాత బాహ్య ప్రపంచాన్ని మరచిపోండి. మీరు హాట్, సన్నిహిత సెషన్‌ను కలిగి ఉన్న వెంటనే మీ ఫోన్ లేదా టీవీని తనిఖీ చేయవద్దు.. మీ వైఫ్ తో ఎలా జరిగింది అనేది పంచుకొండి.