జిలేబిని ఎక్కువగా తింటున్నారా? వీటిని చూస్తే..

manaarogyam

తీపిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు.ముఖ్యంగా జిలేబిని చూస్తె ఎవరికైనా నోరు ఊరుథుంది.దేశమంతా కూడా ఈ స్వీట్ బాగా ఫెమస్ అయ్యింది.జిలేబీని అన్ని రకాల పిండి, మొక్కజొన్న పిండి, నెయ్యి, చక్కెర, బేకింగ్ సోడా, పెరుగు, కుంకుమపువ్వు మొదలైన వాటితో తయారు చేస్తారు. దాదాపు ప్రతి పండుగలో, పంచదార పాకంలో ముంచిన జిలేబీని వేడిగా చేస్తారు.

జిలేబీ తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా.. ముఖ్యంగా పాలు,జిలేబిని తింటే ఎన్ని ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎప్పుడైనా టెన్షన్‌లో ఉంటే, తాజా జిలేబీని తినండి. దీని తీపి మీ మనస్సును తేలికపరుస్తుంది. దీనిని తినడం ద్వారా, ఆందోళన-ఒత్తిడి కూడా దూరమవుతుంది.. ఒత్తిడి హర్మోన్‌లను తగ్గించి మనసుకు హాయిని కలిగిస్తుంది.

తలనొప్పితో బాధపడుతుంటే, ఉదయాన్నే పాలతో జిలేబీని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు, మీరు బరువు పెరగాలనుకుంటే, ఉదయం ఒక గ్లాసు పాలలో దేశీ నెయ్యితో జిలేబీని తీసుకోండి. బరువును ఖచ్చితంగా పెరుగుతారు..

ఉబ్బసం సమస్యలు వుండేవారికి జిలేబి మంచి మెడిసిన్..జిలేబీ తీసుకుంటే సెక్స్ లైఫ్ మెరుగవుతుందని చెబుతారు. దీని తీపి దీర్ఘాయువు కోసం లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా సంతానోత్పత్తికి సహాయపడుతుంది. అంతే కాదు జిలేబీ తినడం వల్ల చేతులు, కాళ్లలో గీతలు పడవు.. వేడి పాల ల్లో ఈ జిలెబిని నానబెట్టి తీసుకుంటే శ్వాస సంబందమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.. మీరు కూడా ఒకసారి జిలేబిని ట్రై చెయ్యండి..

Leave a Comment