ఉల్లి తో, నిమ్మరసం తీసుకుంటున్నారా?

manaarogyam

ఉల్లి చేస్తున్న మేలు గురించి గతం లో చాలా సార్లు చెప్పుకున్నాము. ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. మనం భోజనానికి ఎక్కడకు వెల్లినా ఈ రెండింటిని ఇస్తారు. ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి, ఉల్లిపాయ సల్ఫర్ సమ్మేళనం, అలాగే ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీర బరువు తగ్గించడంలోనూ ఉల్లిపాయ చాలా ఉపయోగపడుతుంది.

సాదారణంగా రోజూ తీసుకునే సలాడ్స్, వంటలలో పచ్చి ఉల్లిపాయతో కలిపి నిమ్మకాయను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి. జీర్ణ సమస్యను కూడా తగ్గి స్తుంది.పచ్చి ఉల్లిపాయను తినడం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఈ పద్దతి మానుకోవడం మంచిది. లేకుంటే మరిన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి గురి కావాల్సి వస్తుంది. ఉల్లిపాయలో ఎన్నో రకాల యాంటీఆక్సిడెంట్ ఉండటం వల్ల దగ్గు జలుబు వంటి సీజనల్ వ్యాధులు నుండి మనల్ని కాపాడుతుంది..జుట్టు రాలే సమస్యల నుంచి కూడా ఇవి బయట పడేస్తాయి..

Leave a Comment