ఆ ఆకులతో కిడ్నీలలో రాళ్ళు మాయం..

manaarogyam

మనం తీసుకొనే ఆహారం.. కాలుష్యాల కారణంగా కిడ్నీల పనితీరు క్షీణించడం జరుగుతుంది. దాంతో రాళ్ళు రావడం కామన్.. వయస్సు తో సంబంధం లేకుండా ఇవి రావడం జరుగుతుంది. ఒకసారి వస్తే మళ్ళీ పోవు.మూత్ర విసర్జన సమయంతో తీవ్రమైన నొప్పి మరియు మంట రావడం, తరచూ మూత్రం రావడం, యూరిన్ దుర్వాసన రావడం, వీపు కింద కుడి లేదా ఎడమ భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి.

అలాంటి వాళ్ళు వెంటనే డాక్టర్ ను కలవడం మేలు. తగిన మందులను వాడటం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.అయితే మామిడి ఆకులతో ఈ సమస్యకు చెక్ పెట్ట వచ్చు.. అదేలానొ ఇప్పుడు చూద్దాం..బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలోనూ, శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలోనూ, ఒత్తిడి మరియు డిప్రెషన్ సమస్యలను దూరం చేయడంలోనూ, చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలోనూ ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి. కాబట్టి, మామిడి ఆకులును నీళ్లలో మరిగించి తీసుకోవడం, లేదా పొడి రూపం లో లేదా నానబెట్టి తీసుకోవడం మంచిది.

Leave a Comment