విరేచనాలు తొందరగా తగ్గ డానికి చిట్కాలు ఇవే..

manaarogyam

లూజ్ మోషన్స్ అనేవి ఎన్నో కారణాల వల్ల అవుతాయి.అతిగా తినడం వల్ల ఈ సమస్యలు బాధించవచ్చును.అలెర్జీలు, ప్రేగు సంబంధిత వ్యాధులు, ఆల్కహాల్ వినియోగం, మందులు, హైపర్ థైరాయిడిజం, మధుమేహం, కొన్ని ఇన్ఫెక్షన్స్, పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడం వల్ల కూడా ఇవి అవుతాయి. అయితే ఎంతగా డాక్టర్ సలహా తీసుకు
న్నా కూడా త్వరగా తగ్గవు.. అలాంటి వారికి ఇంటి చిట్కాలు చాలా మంచివి..అవేంటో ఇప్పుడు చూద్దాం..

అల్లం లూజ్ మోషన్ తగ్గడం కోసం ఒక అద్భుతమైన ఇంటి చిట్కా. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అల్లం రసం తాగడం వల్ల లూజ్ మోషన్ తక్షణమే ఆగిపోవడమే కాకుండా కడుపు నొప్పి తగ్గుతుంది. వేడి జ్యూస్ తాగడం కొంచెం కష్టం కొద్దిగా చల్లారిన తర్వాత తాగడం మంచిది.

ఇక రెండోది నిమ్మకాయ..యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. లూజ్ మోషన్‌ను ఆపడానికి ఇది మంచి హోం రెమెడీ. కొత్తిమీర అజీర్ణానికి సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి మేలు చేస్తుంది.. ఈ రెండు కూడా మోషన్స్ ను అదుపులో ఉంచుతాయి..

Leave a Comment