క్రిస్మస్ స్పెషల్: తియ్యని వేడుక చేసుకుందామా..

క్రిస్మస్ అంటే చాలా మంది తియ్యని పదార్థాలను ఎక్కువగా చేసుకుంటారు.అందులోనూ కేకు లకు మంచి డిమాండ్ వుంటుంది.రేపే క్రిస్మస్ మరి ఆలస్యం ఎందుకు ఇంట్లోనే ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు..

1 కప్పు వెన్న

ఒకటిన్నర కప్పులు చక్కెర

6 గుడ్లు

125 గ్రాముల బాదం, ముక్కలు

2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్

2 1/2 డ్రై ఫ్రూట్ మిక్స్ చేయండి.

2 కప్పులు మైదా పిండి

తయారు చేసే విధానం..

పండ్లు, బాదం పిండిని 2 టేబుల్ స్పూన్ల పిండితో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.అందులో వెన్న,పంచదార, గుడ్లు, వెనీలా లను కలపాలి. ఆ తర్వాత మైదాను వేసి బాగా కలపాలి.అందులోనే ఫ్రూట్ మిక్సర్ ను మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బేకింగ్ టిన్ లో వేసి 30 నుంచి 40 నిమిషాలపాటు ప్రీ హీట్ ఓవెన్ లో బేక్ చేయాలి. అంతే సాఫ్ట్, టేస్ట్ ప్లమ్ కేక్ రెడీ.. చుసారుగా ఎంత సింపుల్గా అయ్యిందో మీరు కూడా ట్రై చెయ్యండి..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.