పాలిచ్చే తల్లులు ఇవి తప్పక తినాలి..

manaarogyam

బిడ్డకు తల్లి పాలు చాలా శ్రేష్ఠమైనవి.. అందుకే పాలు కొద్దిగా వస్తూన్నా కూడా అవే పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇప్పుడు తల్లులకు పాలు సరిగ్గా ఉండటం లేదు.అలాంటి వాళ్ళు కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం మంచిది అని అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకుకూరలు కూడా పాలిచ్చే తలలు తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లికి ఇబ్బందులు కలగవు. అలానే క్యాబేజీ, బ్రోకలీ వంటి వాటిని తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

పాలిచ్చే తల్లులు పసుపు తీసుకోవడం కూడా మంచిదే ఆహారాన్ని వండేటప్పుడు కొద్దిగా పసుపు వేసి వండుకుంటే సమస్యలు రావు. వాల్ నట్స్, బాదమ్ మొదలగు వాటిని తీసుకోవాలి. ముఖ్యంగా గింజలను మొలకలు తీసుకోవడం మంచిది.. మీరు తీసుకొనే ఆహారం పిల్లలకు నేరుగా అందుతుంది..ఇది గమనించాల్సిన విషయం..

Leave a Comment