కామెర్లకు ఆ కాయలతో చెక్ పెట్టండి..

కామెర్లు వస్తే మనిషికి ఎం తినాలో తెలియదు.. డాక్టర్లు కొన్ని తిన కూడదు అంటారు.. అలాంటి సమయం లో కొన్ని రకాల కూరగాయలను తింటే కామెర్లు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..బీరకాయలో ముఖ్యంగా “సి” విటమిన్, ఐరన్‌తో పాటుగా అనేక రకాల ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి .పీచు పదార్ధం ఎక్కువగా ఉండే బీర మంచి ఆరోగ్యానికి ఇస్తుంది . పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు కానీ ,పండ్లు కానీ మరే ఇతర తినే పదార్ధం అయినా సరే అది మనిషి శరీరంలో ఉండే ప్రతీ అవయవాలమీద ప్రభావాన్ని చూపుతాయి.

కామెర్లతో భాదపడే వాళ్ళు బీరకాయలో లోపల ఉండే తెల్లని గింజలతో కూడిన దానిని తినడం వాళ్ళ కామెర్లు నివారించవచ్చు.బీరలో ఉండే పెప్టైడ్స్ బ్లడ్ యురిన్ లోని షుగర్ లేవిల్స్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.అనారోగ్య సమస్యలతో ఉన్న వారు బీరకాయ ని జ్యూస్ రూపంలో తీసుకొనుట వల్ల శరీరంలో జీవక్రియ వేగంగా పనిచేసేలా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చెస్తుంది.. అందుకే బీరకాయ వల్ల బోలెడు ఉపయొగాలు ఉన్నాయి..

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.