బీరకాయ తో మంచి ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు కావలసిన అన్ని పుష్కలంగా ఉన్నాయి.అందుకే భారత దేశంలో వీటి వాడకం ఎక్కువగా వుంటుంది. రకరకాల వంటలను కూడా చేస్తారు.రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంలో బీరకాయ కూడా ఒకటి. అవును! బీరకాయను జ్యూస్ రూపంలో తీసుకవడం వల్ల రోగాలతో పోరాడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు శరీరానికి సోకుండా సహాయపడుతుంది. బీరకాయ కేవలం రోగనిరోధక శక్తి పెంచడం మాత్రమే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయొజనాలు ఉన్నాయి.మధుమేహంతో బాధపడేవారు ఖచ్చితంగా తమ డైట్‌లో బీరను చేర్చుకోవాలి.వీటిలో పీచు పదార్థాలు ఎక్కువగా వుంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వీటిని డైట్ లో చేర్చుకొండి.విటమిన్- సి జలబ్బు, దగ్గు వంటి సమస్య నుంచి రక్షిస్తుంది. ఇక చర్మానికి కూడా బీరకాయ ఎంతో మేలు చేస్తుంది.. బీరకాయ జ్యూస్ ను కూడా తాగితే ఇంకా మంచి ఫలితం