బంగాళాదుంప రోస్ట్ తీసుకుంటే మంచిదా?

manaarogyam

బంగాళాదుంపను ఇష్టపడని మనుషులు ఉండరు.. ఎందుకంటే వీటితో చేసె వంటలు చాలా రుచిగా ఉంటాయి. అందుకే చిన్న పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారు..అయితే వీటిని ఉడికించి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయట.. ఒకసారి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

ఐరన్, జింక్, ఫైబర్, ఫాస్పరస్, పొటాషియం బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి ఉంటాయి. అయితే రోస్ట్ చేసిన బంగాళదుంపలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.. ఇలా తీసుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువగా శరీరానికి అందుతుంది.. ఇందులో విటమిన్ బి6 మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది మెటబాలిజంను పెంచుతుంది. ఇలా రోస్ట్ చేసిన బంగాళదుంపతో ఇన్నో లాభాలని మనం పొందవచ్చు.పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కొలెస్ట్రాల్, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. దాంతో గుండే చురుగ్గా పనిచెస్తుంది..ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది.

Leave a Comment