అబ్బా.. ముద్దు పెడితే ఇన్ని లాభాలా..?

manaarogyam

సాదారణంగా ఇష్టం వున్న వారికి ముద్దు పెడతారు.. అది కొన్ని రిలేషన్స్ మాత్రమే.. కానీ ఆ ముద్దు వేరు అని నిపుణులు అంటున్నారు.ఆడ, మగల మధ్య ముద్దు వారి కోరికలకు తెలుపుథుంది. అందుకే ఆడవాళ్ళు ముద్దు రుచి ఎలా వుంటే అలా పార్ట్నర్ ను ఎంపిక చేసుకుంటారు.. ఇదేదో భలే వుంది కదా.. కానీ ఇది నిజం..మాటలు రాని వేళ.. మనసులోని మాటను చెప్పేందుకు ముద్దును ఉపయోగించవచ్చు.

ముద్దు బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇష్టాన్ని తెలియజేసే పద్దతుల్లో ఇది కూడా ఒకటి. అయితే.. ఈ ముద్దు గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. అవేంటో ఒకసారి చూసేద్దాం..

శృంగారంలో పాల్గొనాలి అనే కోరికను కలిగించడంలోనూ… ఈ ముద్దు కీలక పాత్ర పోషిస్తుందట. ముద్దుతో మొదలుపెడితే.. శృంగారం మరింత ఆసక్తిగా ముందుకు కదిలింది.ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుందట. అంతేకాదు ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుందట. ఒకరమైన గ్లో అనేది ఇద్దరిలో వస్తుంది అని చెబుథున్నారు..లిప్ కిస్ చేయడం వల్ల బరువును కూడా తగ్గుతారని అధ్యయనాల్లో వెల్లడైంది. మినిమమ్ 3000 కేలరీలు ఖర్చు అవుతాయి. అందుకని ఎవరి తో పడితే వాళ్ళతో కాకుండా మనం ప్రేమించిన వారితో అయితే బెస్ట్..

Leave a Comment