సోయా సాస్ ను ఎక్కువగా వాడితే ఆ ముప్పు తప్పదు..

manaarogyam

సోయా శరీరానికి ఎంత మేలు చెస్తాయో మనందరికీ తెలుసు..ఎన్నో పొషకాలు ఉంటాయి.. వీటి విత్తనాల ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి నుంచి వచ్చిన సాస్ లు చాలా నష్టాలను కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.. ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సోయా సాస్ ను వాడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. అవును, తరచూ వంటల్లో సోయా సాస్‌ను వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలనే ఎదుర్కొవాల్సి ఉంటుంది.

సోయా సాస్‌ను తయారు చేస్తారు. కానీ, ఈ తయారు చేసే క్రమంగా ఎన్నో రసాయనాలును యాడ్ చేస్తుంటారు. అందు వల్లనే సోయా సాస్‌ను అతిగా వినియోగిస్తే అనేక అనర్థాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వంటల్లోనే ఓవర్‌గా సోయా సాస్‌ను యాడ్ చేసి తీసుకుంటే.. వారి థైరాయిడ్ గ్రంధి తీవ్రంగా ప్రభావం అవుతుంది..

రొమ్ము క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే..లైంగిక సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కవగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు నెమ్మ దిస్తుంది. గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.కిడ్నీ లో రాళ్ళు వచ్చేలా చేస్తాయి.. అందుకే దీన్ని వాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలొచించాలి.. జర జాగ్రత్త సుమీ..

Leave a Comment