ఉల్లితో ఫైల్స్ సమస్యకు చెక్.. ఇలా తీసుకుంటే బెస్ట్..

manaarogyam

ఉల్లి గురించి ప్రత్యెకంగా చెప్పనక్కర్లేదు.. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని శాస్త్రాలు చెబుతున్నాయి.అంత ఆరోగ్యాన్ని ఉల్లి ఇస్తుంది.అందానికి, ఆరోగ్యానికి ఉల్లి బెస్ట్ మెడిసిన్.. అయితే ఉల్లి తో ఫైల్స్ కూడా నయం అవుతాయని నిపుణులు అంటున్నారు..మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని ఫైల్స్ అంటాము. కొందరిలో వాపు బయటకు బయటకు కనిపిస్తుంది.

మరికొందరిలో కనిపించదు. అయినప్పటికీ ఫైల్స్ బారిన పడినవారికి మల విసర్జన చేసిన ప్రతిసారీ నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటకు వచ్చినట్లుగా ఉంటుంది.ఈ వ్యాధి అనేది గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల వస్తుందని అంటున్నారు.ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఉల్లి కాడలు తమ డైట్ లో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ప్రతిరోజు ఉల్లి కాడలను తింటుంటే సమస్య పూర్తిగా తగ్గుతుందని చెబుతున్నారు.. మీకు ఈ సమస్యలు ఉంటే మీరు కూడా ఉల్లికాడలను తీసుకోవడం అలవాటు చేసుకోండి..

Leave a Comment